కవి పరిచయం (31to 50)
అధ్యక్షుడుః డా.పోరెడ్డి రంగయ్య గారు
ప్రధాన కార్యదర్శిః బండారు జయశ్రీ గారు
నిర్వహణ ః వీరా గుడిపల్లి
శ్రీపాద శివ ప్రసాద్
**********************
31.యాకయ్య నీల గారు
32.చకిలం సురేందర్ రావు గారు
33.పి.చిన్నయ్య గారు
34.గోగులపాటి కృష్ణ మోహన్ గారు
35.కోట దశరథ గారు
36.వెన్నకూచి మురళీధర శర్మ గారు
37.ఏబూషి నర్సింహ గారు
38.పండుగ ప్రభాకర్ గారు
39.ఆలకుంట శ్రీ నివాస్
40.చింతోజు శ్రవణ్ కుమార్ గారు
41.మిర్యాల లలితా గారు
42.రచ్చ యాదగిరి గారు
********"*********
31
యాకయ్య నీల
తల్లిదండ్రులు:-కొండమ్మ రాములు,
జననం:-10-03-1989.
విద్యార్హతలు:-M,A TELUGU, M,S,W. B,ED.
పుట్టిన ఊరు:-కొండాపురం H/O, మోత్కూర్,మం;మోత్కూర్, జి;యాదాద్రిభువనగిరి.
ప్రస్తుత నివాసం,భువనగిరి.
వృత్తి:-తెలుగు ఉపాద్యాయుడు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ యాదాద్రి భువనగిరి.
ప్రవృత్తి:-కవితలు రాయడం,
అభిరుచి:సాహిత్యపఠనం,కవితలు రాయడం,జానపద గేయాలు వినడం,పాడడం.
కలం పేర్లు:-కాళోజీ, గోరేటి.
చారవానిసంఖ్య:-9010821863.Yakaiahneela@gmail.com
32.
__________________
పేరు:చకిలం సురేందర్ రావు
పుట్టిన తేది:09.06.1965
తల్లిదండ్రులు: లక్ష్మన్ రావు,రుక్మి నమ్మ
జన్మ స్థలం: వేములపల్లి, నల్లగొండ జిల్లా
చిరునామా :5_4_28, హౌసింగ్ బోర్డు కాలనీ, హైదరాబాద్ రోడ్ భువనగిరి, జిల్లా యాదాద్రి భువనగిరి
వృత్తి: జర్నలిజం
చదువు:B.A
అభిరుచి: కవితలు, కథలు రాయడం
ఇతర వ్యాపకాలు: మూఖాభినయ కళ
ఫోన్ నెంబర్:9848082368
33.
పేరు :పి.చిన్నయ్య
చదువు :MA, BED
PGD(JOURNAISAM)
తల్లి తండ్రులు :అంతమ్మ, ఇన్నయ్య
జననం :10..10...1965
పుట్టిన ఊరు :వెలువర్తి గ్రామం
వలిగొండ మండలం
యాదాద్రి భువనగిరి
ప్రస్తుత చిరునామా : సికిందర్ నగర్ గ్రామం
మోటకొండూర్ మండలం
యాదాద్రి జిల్లా...508286
సెల్.. 9553358569
రచన :పయిలం కథల సంపుటి 2005
:అంటరానిబతుకమ్మ 14 కథలతో
జులై నెలలో పుస్తకం రావాలి
:గల్పికలు,కథనాలతో మరో పుస్తకం
రావాలి
34
పేరు : గోగులపాటి కృష్ణమోహన్
పుట్టినరోజు: 13-08-1970
తల్లి దండ్రుల పేర్లు : కీ|| శే|| గోగులపాటి రుక్మిణిబాయి, కొండల్ రావు.
భార్య పేరు: శ్రీమతి రేఖాజ్యోతి
సంతానం ఇద్దరు :
కూతురు: నవ్యశ్రీ
కొడుకు: అఖిల్ శ్రీవాత్సవ్
జన్మస్థలం : గ్రా. కూనూరు, మం. భువనగిరి, జి. నల్లగొండ. (ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా)
నివాసం: ఇం. నం. 3-160, క్వార్టర్ నం. 918, సూరారం కాలని, జిల్లా : మేడ్చల్ మల్కాజ్ గిరి, గ్రేటర్ హైదరాబాద్.
ప్రవృత్తి : జర్నలిస్టు.
బిరుదులు : తెలుగు కవితా వైభవం వారిచే..
సహస్రకవిమిత్ర, 10-04-2016
సహస్రకవిరత్న,
సహస్రవాణి శతపధ్య కంఠీరవ, (08-04-2017)
సహస్రవాణి సహస్రపధ్య కంఠీరవ,
సహస్రవాణి శతస్వీయ కవితాకోకిల.
ప్రతిలిపికవిప్రవీణ,
ప్రతిలిపి కథా భారతి
పురస్కారాలు:-
తెలుగు రక్షణ వేదిక వారిచే జాతీయ స్థాయి "బతుకమ్మ" పురస్కారం - 23-10-2016
రైతు హార్వెస్టర్, కరీంనగర్ వారి కృషి కవిత పురస్కారం (వేయి మంది కవులతో రికార్డు కవిసమ్మేళనం తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ నమోదు) - 10-09-2017
జాగృతి కవితాంజలి పురస్కారం
(09-09-2017 న కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరిగిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కవిసమ్మేళనం లో పాల్గొనడం) -
తెలుగు రక్షణ వేదిక ఆద్వర్యంలో అనంతపురంలో ప్రపంచ రికార్డు కవిసమ్మేళనం ( అనంతపురంలో 33 గంటల, 44 నిముషాల, 55 సెకన్ల పాటు ఏకదాటిగా నిర్వహించిన రికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని ఐదు రికార్డులతో (తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంద్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, యన్.టి.ఆర్. బుక్ ఆఫ్ రికార్డ్స్, తానా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్.) తో కూడిన సర్టిఫికెట్ జ్ఙాపిక.
15 - 10 - 2017
తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తేది 17-12-2017న జరిగిన సమావేశంలో నేను "తేటతెనుగు భాష నా భాష" అనే కవితా పఠనము చేయడం జరిగింది, ఈ సందర్భంగా తెలంగాణా గ్రందాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, నాళేశ్వరం శంకరయ్య తదితరుల చేతులమీదుగా మెమొంటో, శాలువా, నగదు పురస్కరం తో సన్మానం.
తెలంగాణ వికాస సమితి, తెలంగాణ రచయుతల సంఘం ఆధ్వర్యంలో... వనపర్తిలో జరిగిన తెలంగాణ జల కవితోత్సవం పురస్కారం
06-05-2018
తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా రచయుతల సంఘం సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన సాహితీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రశంసాపత్రము.
23-05-2018.
రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ నిర్వహించిన కవిసమ్మేళనం లో పాల్గొని జిల్లా కలెక్టర్ చేతులమీదుగా పురస్కారం... 02-06-2018.
ఉదయకళానిధి ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయ శిల్పులకు అక్షరనీరాజనం కార్యక్రమం నిర్వహణలో లో క్రియాశీలకపాత్ర..
09-09-2018 తెలంగాణ సాహిత్య అకాడమీ ఆద్వర్యంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకలో పాల్గొని కవితా గానం... సన్మానంతో పాటు నగదు పురస్కారం.
ఆన్ లైన్లో శతాధిక అష్టావధానాల నిర్వహణ: తేది 31-01 2019 న విళంభి నామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి రోజు సాయంత్రం 7 గంటలకు మొదలు తేది 18-5-2019 శనవారం వరకు అనగా వికారి నామ సంవత్సర వైశాక శుద్ద పూర్ణిమ తో అమ్మవారి కృపాకటాక్షాలతో... ఆన్లైన్ అవధాన ప్రక్రియకు శ్రీకారం 108 రోజులపాటు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా అవధాని శ్రీ గౌరిభట్ల బాలముకుంద శర్మ గారిచే నిత్యావధానం
మెతుకు సీమ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ సాహితి సంస్థ నిర్వాహకునిగా ఉగాది పురస్కారం
వ్యవస్థాపక అధ్యక్షుడు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం.
సంఘాన్ని స్థాపించిన సంవత్సరకాలం లోనే సంస్థ తరపున మూడు సంకలనాలు తీయడం తో పాటు తనతో పాటు మరో నలుగురి కవుల ప్రథమ సంపుటీల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.
బాలోత్సవాల పేరుతో తొమ్మిది వందలకు పైగా బాలబాలికలకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహించారు. ప్రతిభను కనబర్చిన వారికి కావ్యకానుకలతో పాటు ప్రశంసాపత్రాల అందజేత.
భావితరాలకు సాహితీ పరిమళాలు అందించాలనే ఉద్దేశంతో... సృజనాత్మక రచన కార్యశాలలు ఏర్పాటు చేశారు.
బాద్యతలు: సలహాదారుడు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్, అల్వాల్ శాఖ.
వ్యవస్థాపకులు : తెలుగు కవన వేదిక...
వ్యవస్థాపకులు: మరియు నా ఫౌండేషన్...
ముద్రితాలు ;
కవి విశ్వంభరుడు సంకలనం (సినారె యాదిలో వారి 87వ జయంతి పురస్కరించుకొని ఎనుబైఏడు మంది కవనాలతో కేవలం ఇరువై రోజులలో కవితా సంకలనం ఆవిష్కరణ)
కృష్ణ కందాలు : కంద పద్యాల శతకం
వీరసైనికా వందనం (సంకలనం)
సరిహద్దులో మన కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వీర సైనికులకు అంకితం ఇస్తూ జిల్లా లోని యాబై ఎనిమిది మంది కవులతో సంకలనం.
జలనిధి కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలువనున్న మేడిగడ్డ వద్ద శరవేగంగా నిర్మితం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పులకు అక్షరనీరాజనం కోసం సుమారు మూడువందల మంది కవులతో సంకలనం.(విడుదలకు సిద్ధం)
అముద్రితాలు
కృష్ణ చైతన్యం (భావ కవితలు)
కృష్ణ ఆటవెలదులు
శతకం
కృష్ఞ కథలు
మినీ (కార్డు) కథలు
రచనలు
ఐదువందలకు పైగా వచన, భావ కవితలు. కార్డుకథలు, నానోలు, నానీలు, మణిపూసలు, ఇష్టపదులు, పద్యాలు మొదలగు ప్రక్రియలలో పలు రచనలు,
కార్డు కథలు... వ్యాసాలు.
అభిరుచులు : సామాజిక సేవ, క్రీడలు, కవనాలు, సినిమాలు, వార్తాసేకరణ, యాంకరింగ్, స్నేహం
సాహితీ సేవలు:-
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం ద్వారా జిల్లా కవులందరినీ సమీకరించడం, ఔత్సాహిక కవులకు కవన రచనలో మెలుకువలు నేర్పడం, భావి తరాలకు సాహితీ పరిమళాలు అందించాలనే సత్సంకల్పంతో బాలకవులకు సృజనాత్మక రచనా కార్యశాలలు ఏర్పర్చడం...బాలోత్సవాల నిర్వహణ, ముఖ్యమైన అంశాలతో పాటు కవితా సంకలనాల ద్వారా కొత్త కవులకు సంకలనంలో అవకాశాలు కల్పించడం.
తెలుగు కవన వేదిక ద్వారా తెలుగు భాషాభివృద్దికోసం సత్ సంకల్పం తో వారం వారం ప్రత్యేక అంశాన్ని ఇస్తూ కవుల ద్వారా కవితలను సేకరించి వాటిని బద్రంగా బ్లాగులో పొందపరచడంతో పాటు వాటిని తెలుగు కవన వేదిక అనే పేరుతో అంతర్జాల సాహిత్య పత్రిక రూపంలో కూడా సంచికలను వెలువరిస్తున్నాను.
తేది 19-08-2019, సోమవారం రోజున సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రెండువందలకు పైగా విద్యార్థులచే బాలసాహిత్యం పై సృజనాత్మక రచనా కార్యశాల ఏర్పాటు.
స్వగ్రామం యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం కూనూరు గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటు కోసం సన్నాహాలు.
పుస్తక రూపకల్పనలు
(డిటిపి, ముద్రణ భాద్యతలు)
ముద్రితాలు:-
*కవి విశ్వంభరుడు (సంకలన కర్త)*
*కృష్ణకందాలు (స్వీయ సంపుటి)*
రెప్పచాటు మౌనం
నేను సైతం
రవికిరణాలు
*వీరసైనికా వందనం (సంకలన కర్త)*
అమృతవాక్కులు (౧౩)
అమృతవాక్కులు (౧౪)
మల్లినాథసూరి (సంకలనం)
సైనికార్చన (సంకలనం)
జలమే జగతికి మూలం (సంకలనం)
కందాళై రచనలు
తొలకరి జల్లు
శతచ్ఛంద గణాధిపమ్ *(సంకలనకర్త)*
చిద్విలాస శతకం
కృష్ణ శతకము
*అముద్రితాలు:-*
జలనిధి కాళేశ్వరం (సంకలనం)
అమృతమూర్తికి అక్షరాభిషేకం (సంకలనం)
కృష్ణ చైతన్యం
*నూతన ప్రక్రియలు*
తొలిసారి వాట్సప్ వేదికగా నూటాఎనిమిది నిర్విఘ్నంగా అష్టావధానాల నిర్వహణ
తొలిసారి దృశ్య శ్రవణ అష్టావధాన ప్రక్రియకు శ్రీకారం
NA FOUNDATION (నా ఫౌండేషన్)
సంస్కృతి, సమాజం, సాహిత్య సేవే లక్ష్యంగా నా ఫౌండేషన్ స్థాపించి ఆయా రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న వారిని సేవా బంధు పురస్కారంతో ప్రోత్సహం...
చరవాణి నంబరు: 9700007653
ఇ.మెయిల్ : krishnamohan138@gmail.com
35
పేరు : కోట దశరథ
తండ్రి : కీ౹౹శే౹౹ చిన్నరామయ్య
తల్లి : సాయమ్మ .
చదువు : MA ,BEd.
పుట్టిన తేదీ : 08/08/1970.
చిరునామా: గ్రా౹౹ వడయిగూడెం, మ౹౹ భువనగిరి, యాదాద్రి భువనగిరి .
అభిరుచులు : కవితలు వ్రాయడం, చదవడం .
రచానలు : నాని నా వాణి; అముద్రిత నానిల సంపుటి .
శిల్ప వైభవం : వచన పద్యాలు ఆముద్రితం .
కవితలు : 20కి పైనె అముద్రితం.
హోదా : అంబేడ్కర్ యువజన సంఘం , కోశాధికారి.
(సాక్షరభారత్ మండల కో ఆర్డినేటర్.)
ప్రశంశ : కలెక్టర్ చిరంజీవి చేతుల మీదుగా ఉత్తమ Mco అవార్డు.
36
పేరు..వెన్నకూచి.మురళీధరశర్మ.జనవాక్యం(శర్మసార్)
తండ్రి.కీర్తిశేషులు వి.వెంకటేశ్వర శర్మ .తల్లి సావిత్రమ్మ
జన్మతేది..15...02...1966
స్వగ్రామం..దత్తాయపల్లి
నివాసం..5-110/అ
ప్రశాంత్ నగర్..యదగిరిగుట్ట.
గతవృత్తి..1985 నుండి2003 వరకు యు.పి.స్ మల్లాపురం,
యదగిరిగుట్ట, భువనగిరి,సికింద్రాబాద్,వివిధ పాఠశాలలో(ప్రయివేటు) ఉపాధ్యాయులు గా,ప్రధానోపాధ్యాయులుగా,
కళాశాల ఉపన్యాకులుగ...
ప్రస్తుతవృత్తి..పురోహితులు
S. L. N. S దేవస్థానం. యదగిరిగుట్ట.
ప్రవృత్తి.. కవితలు,పద్యాలు,పాటలు
వ్రాయడం..
అభిరుచి
పుస్తక పఠనం,కవులరచనలను
ఆస్వాదించడం.
అముద్రిత రచనలు
సరస్వతి అష్టకం(ఉత్పలమాల పద్యాలు)
జనజాగృతం(గేయమాలిక)
భక్తిగానసుధ(పాటలు)
అక్షరజ్యోతి(బుర్రకథ)
సంపాదకునిగా...
న్యూ దాచేపల్లి పబ్లికేషన్స్
సికింద్రాబాద్ వారి
తెలుగు పాఠ్యపుస్తకములు,
రచన. 2000,2001,2002 సంవత్సరములు
2019 లో పాటలో పాఠం
గేయ సంపుటి(స్పందన)
ప్రవేశం...వైదికం,జ్యోతిష్యం,వాస్తు.
గతస్మృతి..బుర్రకథ ,నాటక,ప్రదర్శన,డోలక్,డక్కి వాయిద్య ము, పాటలుపాడడం, కవి సమ్మేళనం భాగస్వామిగా
గోరక్ష,గోసేవ,సమాజాసేవ
యదోచితంగా....
37
పేరు :ఏబూషినర్సింహ్మ
జననం :08/04/1966
తల్లిదండ్రులు:వెంకమ్మ,
పెద్దయ్య
గ్రామం :నీర్నెముల
మండలం :రామన్నపేట
జిల్లా :యాదాద్రి
భువనగిరి
విద్య : ఎం.ఎ తెలుగు
వృత్తి :ఉపాధ్యాయ,
ప్రైవేట్
ప్రవృత్తి :కళలు,సాహిత్యం
సామాజిక సేవా
రంగాలు
బాధ్యతలు:* మూసి సాహితి
వేదిక,
వ్యవస్తాపక
సభ్యులు.
* స్పందనకళా
వాహిణి ప్రధాన
కార్యదర్శి.
* సాహితీ స్రవంతి
వ్యవస్థాపకులు.
* సాహితీ మిత్ర
మండల ఉపాధ్య.
రామన్నపేట.
* అఆ వేదిక
యాదాద్రి భవన
గిరి,వ్యవస్థాపక
సభ్యులు.
* Jvv.కార్యదర్శి
వర్గం,ఉమ్మడి
నల్గొండజిల్లా
* పలు కవిసమ్మే
ళనలు.విద్యావిషైక
సమినార్ల
నిర్వాహణ.
* ఎలిమినేటి
మాధవరెడ్డి అపార్డ్
ఉమ్మడి ఆం.ప్ర.
ప్రభుత్వ పంచా
యితీరాజ్ శిక్షణ
అకడమిక్ విభాగం
లో స్క్రిప్ట్ రైటర్ గా
రచనలు * అముద్రితాలు
(ఎర్రజీఱలు కవితా
సంపుటి,పాటల
సింగిడి,అజంతా
సుందరి
పద్యమాలిక)
ప్రచురణ * పలు సంకల
నాలు, దిన,మాస
పత్రికలలో
అచ్చయినవి.ముఖచిత్రాలు:మూడు
పుస్తకాలకు
(చిగురు
అక్రరాలు,
డిటిఎఫ్
ఉపాధ్యాయ
సంచిక)
9542806804
38
పేరు: పండుగ ఁపభాకర్
తల్లి దండ్రులు: సరమ్మ, ఁకిష్ణ
జననం:15-09-1984
జన్మస్థలం: మల్యాల ఁగామం ,బొమ్మలరామారం మండలము,యాదాఁది.
ప్రస్తుత నివాసం: మల్యాల
విద్యార్హతలు: M.A.M.Ed,MCJ
వృత్తి: ఆధ్యాపకుడు
అభిరుచి: కవితలు రాయడం,పాటలు రాయడం
ముద్రితం: ఇప్పటివరకు లేవు
చరవాణి: 9948458226
సాహిత్య సేవ :**తెలంగాణ యాస భాష పరిరక్షణ సమితి
తెలంగాణ రాఁష్టం
email: prabhakarpanduga26@gmail.com
39
కవి పరిచయం
పేరు : ఆలకుంట శ్రీనివాస్
జననం: 15.03.1981
తల్లిదండ్రులు: నర్సమ్మ, యాదగిరి
ఊరు: వలిగొండ ( గ్రామం & మండలం )
యాదాద్రి భువనగిరి జిల్లా 508112
వృత్తి : ఉపాధ్యాయ
ప్రవృత్తి : సామాజిక కార్యకర్త
విద్యార్హతలు: MA, BSc, DEd, BEd
అభిరుచి: కవిత్వం రాయడం,పాటలు వినడం రాయడం ...
చరవాణి.. 9848575802
ఈ మెయిల్:
srinivas.alakuntla123@gmail. com
ముద్రిత బుక్: లేవు
ప్రస్తుతం ముద్రించుటకు రెండు కవిత సంపుటాలు సిద్దమవుతున్నాయి..
40
-------------------------
చింతోజు శ్రవణ్ కుమార్
జననం : 14.07.1966
తల్లిదండ్రులు : నర్సింహాచారి, ప్రమీలాదేవి.
పుట్టిన ఊరు : మోత్కూరు
మం: మోత్కూరు ,
జిల్లా :యాదాద్రిభువనగిరి.
ప్రస్తుత నివాసం :
H.No.14--A/24, వెంకటసాయినగర్ ఫేజ్ - 2
చౌదరిగూడ,
మం: ఘట్కేసర్,
జిల్లా :మేడ్చల్ - 500088.
సెల్ :7893724682
వృత్తి : అధ్యాపకత్వం
(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)
విద్యార్హతలు : M. Sc., M.Ed.
ప్రవృత్తి : కవిత్వం, కార్టూన్స్ చిత్రలేఖనం.
అముద్రితాలు : హైకూల సంకలనం, బాలగేయాల సంపుటి.
అభినందనలు,పురస్కారాలు :-
1."అక్షర కళాభారతి సాహిత్య సంస్థ,చౌటుప్పల్"
తేదీ 9.4.2005 న ఉగాది ఉత్తమ కవితా పురస్కారం.
2."తెలుగు సాహిత్య కళాపీఠం, హైదరాబాద్" వారు నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ గోరటి వెంకన్న గారిచే తేదీ 19.12.2014 న సన్మానం.
3."ప్రేరణ స్వచ్ఛంద సంస్థ, రంగారెడ్డి జిల్లా "వారు 2002 సం. లో "బాలకార్మికవ్యవస్ధ నిర్మూలన" అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందినందులకు అభినందన సత్కారం.
4. కీ.శే.గుర్రం జాషువా 33వ వర్ధంతి సందర్భంగా
తేదీ 28.7.2002న నకిరేకల్ నందు నిర్వహించిన జిల్లాస్థాయి కవితల పోటీలలో తృతీయ బహుమతి విజేతగా ప్రముఖ కవి శ్రీ గింజల నర్సింహారెడ్డి గారిచే అభినందన సత్కారం.
5.హైకూ క్లబ్, వైజాగ్ వారు 2002 సం.లో ముద్రించిన"అరటి కుటీరం" (జాతీయ హైకూ సంకలనం) లో నా హైకూలు ముద్రితమైనవి.
--ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త(ఆదివారం) దినపత్రికల్లో అనేక రచనలకు చోటు లభించింది.
--గుజరాత్ గాయం(2002),అగ్నిపుష్పాలు(2007),కాళన్న యాదిలో(2018) వంటి అనేక కవితాసంకలనాల్లో నా రచనలు ముద్రితమైనవి.
-- కవితాలయం, తారాసుమం వంటి ఫేస్బుక్ సమూహాల పోటీలలో కొన్ని సార్లు విజేతగా నిలిచినాను.
-------------------##------------
41
కవయిత్రి పరిచయము
పేరు :మిర్యాల లలిత
D.O.B:20-07-1970
పుట్టిన ఊరు. నల్లగొండ.
తల్లి తండ్రులు :Late మిర్యాల హనుమంతు,ముక్తికాంత
విద్యార్హతలు:
1.M.A.(ENGLISH)
2.M.Sc
(PSYCHOLOGY)
3.M.A.( TELUGU)
4.M.Ed.
భర్త:చెరుపల్లి దశరథ
కుమారుడు:వివేక్ తేజ చెరుపల్లి.
B.tech : (M.B.A):
మార్షల్ ఆర్ట్స్
వరల్డ్ ఛాంపియన్.
కుమార్తె:రమ్య తేజస్విని చెరుపల్లి.M.B.A:(L.L.B)
ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్.
వృత్తి:స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)
Z.P.H.S.(గర్ల్స్) నారాయణపూర్
DT.యాదాద్రి భువనగిరి.
ముద్రిత పుస్తకములు
1.మా అమ్మా నాన్న (2014)
2.సీతాకోక చిలుక ఉత్తేజ పరిచే సంగీతం.(బాల సాహిత్యం తెలుగు అనువాదం 2015)
3.రాజీవ్ విద్య మిషన్ సర్వశిక్షఅభియాన్(బాలసాహిత్యం)
4.అమ్మా -నాన్న -గురువు
కవితా సంకలనం
5.మాతృభూమి-మధుర స్మృతులు కవితా సంకలనం.
అముద్రిత పుస్తకాలు:
1.సాయి గీతాలు
2.లలిత గీతాలు
3.దివ్య ప్రబంధం
4.సామాజిక కవితలు
5.అమృత కలశం
1.సింగపూర్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు విశిష్ఠ వక్తగా ఆహ్వానింపబడి
వారిచే సన్మానింప బడినాను.
2.ఆస్ట్రేలియా లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలకు విశిష్ఠ వక్తగా ఆహ్వానింప బడినాను.
3.అమెరికా లో జరిగిన ప్రపంచ తెలుగుమహాసభలకు విశిష్ఠ వక్తగా ఆహ్వానింపబడినాను.
బిరుదులు,పురస్కారాలు:
1.తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే(Epic studies)పురాణాలు, ఇతిహాసాలు యందు మన మాజీ ముఖ్యమంత్రి
Dr.నందమూరి తారక రామారావు గారి చేతులమీదుగా రవీంద్రభారతిలో
"వెండి పతకం" తో సత్కారం.
2.చంద్రగిరి విల్లాస్ అధినేత ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ P. V. T. &
S.P.T. మార్కెట్ కమిటీల అధ్యక్షులు శ్రీ చిలువేరు చంద్రయ్య గారిచే రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలో బంపర్ ప్రైజ్ గా "బంగారు నెక్లెస్"
తో సన్మానం.
3."బంగారు ముగ్గుల మిర్యాల లలిత" బిరుదుతో జాతీయ అవార్డు గ్రహీత
Dr. సుద్దాల అశోక్ తేజ గారి చేతుల మీదుగా అభినందన సత్కారం.
4.మాజీ ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే N.T.R. ట్రస్ట్ భవన్ లో
"ఉత్తమ కవయిత్రి" అభినందన సత్కారం.
5.రాష్ట్ర స్థాయి "ఉత్తమ ఉపాధ్యాయురాలిగా" పద్మభూషణ్
Dr. C. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా చెలిమి సాంస్కృతిక సమాఖ్య వారిచే పురస్కారం.
6.దేవాదాయశాఖ కమీషనర్ శ్రీ నంది వెలుగు ముక్తేశ్వరరావు గారి చేతుల మీదుగా మాతృభాషా సేవా పురస్కారం.
7.వంశీ ఇంటర్నేషనల్ వారిచే
"ఉత్తమ మాతృ మూర్తి ప్రతిభా పురస్కారం"
Dr. C. నారాయణ రెడ్డి గారు, Dr. సుద్దాల అశోక్ తేజ గారి చేతుల మీదుగా
8.నల్గొండ జిల్లా M.P.
శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, కలెక్టర్ శ్రీ గౌరవ్ ఉప్పల్ గారిచే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా
"ఉత్తమ మహిళా అవార్డు."
9.ప్రముఖ D.I.G. గోపినాధ్ రెడ్డి గారిచే
"ఉత్తమ సైకాలజిస్ట్"గా పురస్కారం.
10."విశిష్ఠ ప్రతిభామూర్తి"
బిరుదుతోఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య మసన చెన్నప్ప గారిచే ఆంధ్ర సారస్వత పరిషత్ లో సన్మానం.
11.ముంబై లో హల్దీ కుంకుమ్ ప్రోగ్రాంకి,
కెరీర్ &గైడెన్స్, ప్రోగ్రాంకి
"ముఖ్య అతిథి" గా అభినందన సత్కారం
12.రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీల్లో ఈనాడు వసుంధర వారితో ప్రత్యేక అభినందన సత్కారం.
13.వాహ్ !మాగ్నా వారిచే ప్రత్యేక సన్మానం
14.వార్త పత్రిక 11 వ వార్షికోత్సవం లో కలెక్టర్ కావేటి విజయానంద్ గారిచే ప్రత్యేక అభినందన సత్కారం
15.Pegion కంపెనీ వారిచే ప్రత్యేక సన్మానం
16.విజయ్ కంపెనీ వారిచే
ప్రత్యేక సన్మానం
17.జెమినీ T.V. వారి ప్రోగ్రాంలో జడ్జి గా
పురస్కారం
18.రాష్ట్రస్థాయి చిత్రకళా ప్రదర్శన లో కలెక్టర్ చిరంజీవులు గారిచే ప్రత్యేక పురస్కారం.
19.తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రవీంద్ర భారతిలో ఉత్తమ కవయిత్రి పురస్కారం.
20.ప్రపంచ తెలుగు మహా సభల సందర్బంగా ప్రత్యేక
సన్మానం.
21.వరుసగా 6 సార్లు జిల్లా స్థాయిలో ముగ్గుల పోటీలో డబల్ హ్యాట్రిక్, సాధించి, కలెక్టర్ గార్లచే
అనేక సత్కారాలు, పురస్కారాలు.
22.విశ్వ సాహితీ అంతర్జాతీయ సంస్థ
కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనుబంధం,
న్యూ ఢిల్లీ వారిచే తెలుగు భాషా సేవా పురస్కారం
23.అమెరికా వారి
మూడవ జాతీయ తెలుగు మహిళా రచయితల సాహితీ సమ్మేళనం లో ప్రత్యేక సత్కారం.
24.వంశీ ఇంటర్నేషనల్ వారి ఆత్మీయ సత్కారం.
25.ప్రముఖ సినీనటి
జమున గారితో ప్రత్యేక సన్మానం.
26."హర్ ఎక్సలెన్సీ" అవార్డు.
27.మాతృదేవోభవ అవార్డు
28.మదర్ ఆఫ్ ఎక్సలెన్సీ
అవార్డు
29.ఇంపాక్ట్ వారిచే బెస్ట్ మదర్ అవార్డు
30.Y.M.C.A వారిచే
ప్రత్యేక సన్మానం.
PRTU రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు
PRTU రాష్ట్ర మహిళా ఉప కార్యదర్శి
A.B.P.S.మహిళా ఉపాధ్యక్షురాలు
చిరునామా:
లలిత మిర్యాల
H. NO. 305
సోమ్ సఫైర్ అపార్ట్మెంట్స్
మార్గదర్శి కాలనీ,
రోడ్ NO.3
కొత్తపేట,
హైదరాబాద్ -35
Ph.9949337036
lalithamiryala36@gmail.com
Lalitejassuu పెన్ నేమ్
42
కవిపరిచయము.
పేరు. డా. రచ్చాయాదగిరి.
తల్లిదండ్రులు: వెంకమ్మ నరసింహ.
పుట్టిన ఊరు: ఆత్మ కూరు. యం.
ఇపుడు నివాసము: యాదగిరిగుట్ట.
పుట్టిన తేది:18-03-1945
వృత్తి వైద్యం 50 ఏండ్ల నుండి
రచనలు: వేదవేద్య శతకం
ప్రవృత్తి: కవి సమ్మేళనం లో పాల్గొనుట.
Comments
Post a Comment