కవి పరిచయం (31to 50)
అధ్యక్షుడుః డా.పోరెడ్డి రంగయ్య గారు ప్రధాన కార్యదర్శిః బండారు జయశ్రీ గారు నిర్వహణ ః వీరా గుడిపల్లి శ్రీపాద శివ ప్రసాద్ ********************** 31.యాకయ్య నీల గారు 32.చకిలం సురేందర్ రావు గారు 33.పి.చిన్నయ్య గారు 34.గోగులపాటి కృష్ణ మోహన్ గారు 35.కోట దశరథ గారు 36.వెన్నకూచి మురళీధర శర్మ గారు 37.ఏబూషి నర్సింహ గారు 38.పండుగ ప్రభాకర్ గారు 39.ఆలకుంట శ్రీ నివాస్ 40.చింతోజు శ్రవణ్ కుమార్ గారు 41.మిర్యాల లలితా గారు 42.రచ్చ యాదగిరి గారు ********"********* 31 యాకయ్య నీల తల్లిదండ్రులు:-కొండమ్మ రాములు, జననం:-10-03-1989. విద్యార్హతలు:-M,A TELUGU, M,S,W. B,ED. పుట్టిన ఊరు:-కొండాపురం H/O, మోత్కూర్,మం;మోత్కూర్, జి;యాదాద్రిభువనగిరి. ప్రస్తుత నివాసం,భువనగిరి. వృత్తి:-తెలుగు ఉపాద్యాయుడు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ యాదాద్రి భువనగిరి. ప్రవృత్తి:-కవితలు రాయడం, అభిరుచి:సాహిత్యపఠనం,కవితలు రాయడం,జానపద గేయాలు వినడం,పాడడం. కలం పేర్లు:-కాళోజీ, గోరేటి. చారవానిసంఖ్య:-9010821863.Yakaiahneela@gmail.com 32. __________________ పేరు:చకిలం సురేందర్ రావు ...