కవి పరిచయం (11to30)

అధ్యక్షుడుః

డాక్టర్ పోరెడ్డి రంగయ్య
ప్రధాన కార్యదర్శి
బండారు జయశ్రీ
నిర్వహణ ః
వీరా గుడిపల్లి
శ్రీపాద శివ ప్రసాద్

********************
11.దొంతరబోయిన దైవాధీనం గారు
12.గజ్జెల రామకృష్ణ గారు
13.మేడి శివ కుమార్ గారు
14.దండె రాంమూర్తి గారు
15.డా.పాండాల మహేశ్వర్గ గారు
16.తునికి వెంకటేశం గారు
17.రేగోటి రామదాసు గారు
18.డా. చింతోజు మల్లికార్జునా చారి గారు
19.స్వామి బైరుపాక గారు
20.గోధుమకుంట పోచయ్య గారు
21.గుమిడెల్లి వెంకన్న గారు
22.పలుగుల సతీష్ కుమార్ గారు
23.పాల్వంచ హరికిషన్ గారు
24.చింతకింది శ్రీ కాంత్
25.మర్రి జయశ్రీ గారు
26.బాలు కత్తులు గారు
27.బండి సూర్యా రావు గారు
28.కుక్కడపు రమేష్ గారు
29.తుపాకుల కృష్ణా చారి గారు
30.జిట్టా భాస్కర్ రెడ్డి గారు
**************************
11.
పేరు.దొంతరబోయిన దైవాధీనం
తల్లిదండ్రులు. శ్రీ మతి. సక్కుబాయి,కీ.శే.శ్రీ.రామలక్ష్మయ్య
జన్మస్థలం. గ్రామం.నీర్నెముల
మండలం. రామన్నపేట జి.యాదాద్రిభువనగిరి.పి.కోడ్.508113
జననం.16.మార్చ్.1957
విద్యార్హతలు.యం.ఏ.పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,యం.ఏ.తెలుగు
 టిపిటి.తెలుగు,పి.జి.డిప్లమా.పౌరసంబంధాలు.నర్సింగ్.టెక్.(యం.సి.జె)
వృత్తి.విశ్రాంత ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు
ప్రవృత్తి.కవిత్వం,సాహిత్యరచన, సామాజిక సేవ.ఉచిత వైద్యసేవ
 రచనలు.సామాజిక అంశాలతో కవితలు,వ్యాసాలు రాయడం
ఆకాశవాణి యువవాణిలో ప్రసారమైన
ఎన్నో నాటికలు,వ్యాసాలు, ప్రాయోజిత కార్యక్రమాలు
చీడ పురుగులు, దేశం కోసం,వరుడు కావలెను,జీవనపోరాటం
వ్యాసాలు. నాటకం రచనలో కథావస్తువు ప్రాధాన్యత,పూల
 అసెంబ్లీ,మొదలగునవి
కవితలుఎన్నో ప్రచురితం
ఉస్మానియా యూనివర్సిటీ
విద్యావిషయక సెమినార్ లలో
విద్యాబోధన లో కళాత్మక వైఖరి
అంశంతో పత్రసమర్పణ
కవి సమ్మేళనాలలో ఎన్నో కవితలు రచించి చదివిన అనుభవం
మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు‌2014 లో బి.డి.యస్.ఏ.డిల్లీ
నుండి‌  స్వీకరణ
డివిజన్ఉత్తమ ఉపాధ్యాయునిగా,
ఉన్నత పాఠశాల ఉత్తమ ఉపాధ్యాయునిగాసన్మానం
ప్రపంచ తెలుగు మహాసభల
కవి సమ్మేళనాలలోమరియుఅష్టావధ
పాలలో పాల్గొని అవార్డు స్వీకరణ
తెలంగాణ కవులు సంఘం లో కోశాధికారి
మేడ్చల్ జిల్లా రచయితల సంఘంతో అనుబంధం

చరవాణి.8008409665

12
 గజ్జెల రామకృష్ణ
S/o సోమయ్య

జననం: 25/12/1982
             పోచంపల్లి
చదువు :  10th

వృత్తి :  చేనేత

అభిరుచి : కవితా పఠనం

చిరునామా :

ప్రకాష్ నగర్ కాలనీ
భూదాన్ పోచంపల్లి (మం&గ్రామం)
యాదాద్రి భువనగిరి జిల్లా
పిన్. 508284
13
 మేడి శివకుమార్
s/o కీ.శే..పోచయ్య
       లక్ష్మమ్మ

1962 పుట్టిన సంవత్సరం
ఊరు.. భువనగిరి

కలం పేరు...మేడిశ్రీ
బి.ఏ విద్యార్హత

ఆవేదన అక్షరమైతే ?
ముద్రిత సంకలనం..

ఉద్యోగం.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా
                యాదాద్రి ఆలయంలో నిర్వహిస్తున్నాను..

నివాసం... యాదగిరిగుట్ట
14

 దండె రామ్మూర్తి
జననం: 16.03.1987
తల్లిదండ్రులు: దండె లక్ష్మి, నరహరి
ప్రాంతం: జాల సింగారం, రాజపేట మండలం.
చరవాణి: 9393660069.
విద్యార్హతలు: ఎమ్.ఏ(తెలుగు),
ఎమ్.ఏ(తత్వశాస్త్రం),
ఎమ్.ఫిల్(తెలుగు), బి.యిడి, UGC-NET, TS-SET.
వృత్తి: తెలుగు అధ్యాపకత్వం,
భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్,జూబిలీ హిల్స్, హైదరాబాద్
పూర్వీకులు: తాత కీ.శే.శ్రీ చాందమూర్తిగారు కవిత్రయ విరచిత మహాభారతాన్ని ప్రవచనాల కొరకై వచనం లో రాసారు(అముద్రితం).
e-mail: danderamu@yahoo.com
SRTeluguEdu(YouTube channel)
అముద్రిత రచనలు:
 మనసులోని భావాలు(కవిత్వం)
చాందమూర్తి శతకం
రాజపేట కోట ప్రాశస్త్యం
జాల సింగారం జాగృతమవ్వదా!
15

             డాక్టర్ పాండాలమహేశ్వర్
జననం: 06-08-1969
తల్లిదండ్రులు: యాదమ్మ అంజయ్య
పుట్టిన ఊరు:గౌసుకొండ మండలం:భూదాన్ పోచంపల్లి
వృత్తి: అధ్యాపకత్వం.(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)
విద్యార్హతలు: ఎం.ఏ; ఎం.ఫిల్; నెట్; పిహెచ్.డి; బి.ఇడి; టి పిటి; హెచ్ పిటి
ముద్రితరచనలు: 1 యాదాద్రిశతకం సీసపద్యాలు 2 మహేశశతకం కందపద్యాలు 2019
3తేటతెలుగుశతకం(ఆటవెలది)2020
అముద్రితాలు:
పరిశోధన: తెలుగులో అయ్యప్ప సాహిత్యం సమగ్ర పరిశీలన.2010
పంచాక్షరీ ఆధునికగేయకావ్యం.
ఊరేగింత వచనసంపుటి
నాయకంవెంకటేశం మణికంఠీయం పరిశీలన 2004(ఎం ఫిల్).

💠నేతాజీ యువజనసంఘం గౌసుకొండ  వ్యవస్థాపకఅధ్యక్షుడు (స్థాపితం:1989)
💠గాయత్రీ యక్షగాన కళాసమితి వ్యవస్థాపక కార్యదర్శి2006
*యాదాద్రి జిరసం సభ్యుడు
*త్రివేణి సాహితి సంఘం
   ఉపాధ్యక్షుడు పోచంపల్లి
 మొబైల్.9912180054
16

పేరు. తునికి వెంకటేశం
Contact no. 9912454509

విధ్యా. BA. PGDCA
Technical. SAP. SD, PP, PM, QC modules. ERP packages.

పుట్టిన తేదీ. 30/03/1981
తల్లిదండ్రులు. లక్ష్మీ  రామచంద్రం
భార్య. పావని
కూతురు. భవ్య
కుమారుడు. సాయిదేవాన్స్,
గ్రామం. మాధాపురం
మం. తుర్కపల్లి
జిల్లా. యాదాద్రి

MNC కంపెనీలో 12 years Plant officer గా చేసాను.

School teacher gaa 6 years చేసాను.

Present Job Searching lo Vunnanu.

సహజకవిని. 2002 సంవత్సరం లో నా మొదటి ప్రైవేట్ ఆల్బమ్ "గర్జించిన చెల్లెమ్మ" విశ్వాఆడియోస్ నుండి వచ్చింది దానిలో ఉన్న మొత్తం 8 పాటలు నేను రాసాను.

ఇప్పటి వరకు సుమారు గా 500 సాంగ్స్ రాసాను, స్టేజీ నాటక రాసి వేయించడం  పల్లె సుద్దులు రాసి వేయడం వేయించడం. పాటలు రాయడం పాడడం పాడించడం స్టోరీస్ రాయడం నా హాబి.

స్టోరీ చెబితే చాలు దానికి అనుగుణంగా సాంగ్స్ డైలాగ్స్ రాస్తాను.


17
రేగోటి రామదాసు
జననం : 1-3-1968
పుట్టిన ఊరు : మోత్కూరు
తల్లిదండ్రులు : సరస్వతి చంద్రయ్య
ప్రస్తుత నివాసం : మేడిపల్లి
వృత్తి  : తెలుగు ఉపాధ్యాయుడు
విద్యార్హతలు :  B A; T P T.
రచనలు : కవితలు
అభిరుచి : కవితా పఠనం
చరవాణి : 9912503944
ప్రాథమికోన్నత పాఠశాల నందనం లో తెలుగు ఉపాధ్యాయుడు గా విధి నిర్వహణ
18
 డాక్టర్ చింతోజు మల్లి కార్జునచారి

జననం .27-6-1962
తల్లి తండ్రులు... చింతోజు లక్ష్మమ్మ .చింతోజు మురహరి
జన్మస్థలం ..నకిరేకల్ .ప్రస్తుత నివాసం.. నల్లగొండ.
వృత్తి.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రామన్నపేటలో

విద్యార్హతలు... ఎంఎ.ఎంఫిల్ .టి పి టి .పి .హెచ్ .డి .....తెలుగు లో
ఉస్మానియా
రచనలు....1.మల్లి కార్జున శతకం ........ముద్రితం
2.,మనసాశతకం
3.పాటలపల్లకి
4.నగ్నసత్యాలు
5.బాలగేయాలు
6భారత్ మహాన్ ....దేశభక్తి గీతాలు
పరిశోధన.....
సినారె.. నడక నాతల్లి ...ఒక పరిశీలన ....ఎంఫిల్
బాపురెడ్డి కవితాద్రృక్పథం .పిహెచ్.డి

అభిరుచి... గానం ,సాహిత్యసమీక్షలు ,
జిల్లా రాష్ట్ర స్థాయిలో సభా వ్యాఖ్యాతగా పరిచయం
కవితలు పద్యాల రచన

అవార్డు లు .
2005లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా
2006లో రాష్ట్ర ఆశా సాంస్క్రతిక పురస్కారం
మొబైల్ ....9949927142
19
స్వామి బైరపాక
కలం పేరు:            భైరపాక
తల్లి పేరు:             రాములమ్మ
తండ్రి పేరు:           అంజయ్య
జీవిత భాగస్వామి పేరు:  సువర్ణ
సంతానం: కుమారులు సాత్విక్, శ్రీనాథ్

పుట్టిన తేది:13.06.1984
గ్రామం:  అమ్మనబోలు,
మం: మోటకొండూర్, పోస్ట్: గొలనుకొండ,
జిల్లా:యాదాద్రిభువనగిరి,
ఫిన్: 508101, తెలంగాణ రాష్ట్రం.
విద్యార్హతలు:ఎం.ఏ., (తెలుగు), బి.ఎడ్.
వృత్తి / ఉద్యోగము:లెక్చరర్ ప్రయివేట్.
ఫోన్ నెం. / చరవాణి సంఖ్య:9951828781,8179129227
వాట్సఫ్ చరవాణి సంఖ్య :9951828781
ఈమెయిల్
:balasudhasss@gmail.com
రచనలు:
1.విశ్వఘోష- 2011(దీర్ఘకావ్యం)
2.తెలుగు పతాక- 2013( కవితా సంపుటి)
3.తెలంగాణ బతుకమ్మ -2016 (ఉయ్యాలపాట)
4.తెలంగాణ పల్లెపాట-2018
( కవితా,సంపుటి )
5. విశ్వవిజేత- 2016 (సహకారం),
(25 వసంతాల వార్షికోత్సవం సంచిక)

ముద్రణలో....
6. ఆకలి మంటలు
7. చైతన్య దీపాలు
8. భైరవ శతకం (ఆట వెలదితో 108 పద్యాలు )

ఇష్టమైన కవి

1. గుర్రం జాషువా

పత్రికల్లో ...
ఈనాడు, ఆంధ్రప్రభ, వార్త, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, నవతెలంగాణ, మనం, నేటి నిజం, దక్కన్, తెలంగాణ కేక, వాయిస్ ఆఫ్ అంబేద్కర్, కిరణాలు పలు పత్రికల్లో
వివిధ వ్యాసాలు, పాటలు, కవితలు ముద్రితం.

పొందిన పురస్కారాలు / సత్కారాలు:

- తేజ ఆర్ట్ క్రియేషన్స్ సత్కారం- 2010
- మదర్ సేవా పురస్కారం -2011
- తెలుగు పరిరక్షణ వేదిక రాష్టస్థాయి కవి సత్కారం    -2013
- తెలుగు సాహిత్య కళాపీఠం అవార్డు-2014
- నల్లగొండ జిల్లా ప్రభుత్వం ఉగాది పురస్కారం-2015
- తెలుగు సాహిత్య కళాపీఠం ఉగాది పురస్కారం-2015
- తెలంగాణ ప్రభుత్వం భాషా పురస్కారం-2015
- ఉదయ కళానిధి పురస్కారం-2015
- రవీంద్రనాధ్ ఠాగూర్ విశ్వసాహిత్య పురస్కారం-2015
- శ్రీ భక్తనాట్య కళామండలి సత్కారం-2015
- శ్రీ కళాతరంగిణి ఉత్తమ కవి సత్కారం- 2016
- నల్లగొండ జిల్లా ప్రభుత్వం ఉగాది పురస్కారం- 2016
- తెలుగు సాహిత్య కళాపీఠం ఉగాది పురస్కారం-2016
- శ్రీ ఉమాశంకర స్వామి దేవస్థాన  పండిత సత్కారం- 2016
- యువకళావాహిని సినారె మహాకవి సమ్మేళన సత్కారం-2017
- తెలంగాణ జాగృతి రాష్టస్థాయి బాషా పురస్కారం-2017
- తెలుగు సాహిత్య కాళాపీఠం భాషా సత్కారం -2017
18. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి దేవస్థాన పండిత సత్కారం- 2017
- ఆలేరు ప్రభుత్వ నియోజకవర్గ  ఉగాది పురస్కారం-2018
- ఆలేరు శాఖాగ్రంథాలయం ఉత్తమ కవి సత్కారం-2018
- యాదాద్రి జిల్లా నవతెలంగాణ పత్రిక  సత్కారం- 2018
- బల్లెం వేణుమాధవ్ విశిష్ట పురస్కారం- 2018
- అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సేవా పురస్కారం- 2019
- యాదాద్రి జిల్లా రచయితల సంఘం కవి సత్కారం- 2019
- డా. కూరెళ్ల విఠలాచార్య అభినందన సత్కారం- 2019

స్థలం: అమ్మనబోలు

తేదీ: 14-04-2020                         భైరపాక
20
సహజకవి గోధుమకుంటపోచయ్య
జననం:25-1-1964
తల్లిదండ్రులు:
లక్ష్మీనర్సమ్మ యాదగిరి
జన్మస్థలం:కొండాపురము
మం"మన్నెవారితుర్కపల్లి
జి"యాదాద్రి భువనగిరి
వృత్తి: వ్యవసాయము
ప్రస్తుతం:చిరువ్యాపారం
విద్య: 4వ తరగతి
అభిరుచి: కవిత్వం రాయడం,
ఆధ్యాత్మిక చింతన, గ్రంథపఠన
భగవద్భక్తి సత్సంగాసక్తులు
ముద్రిత రచనలు: సద్గురుచరణం భవహరణం.
శ్రీ శివరామకృష్ణ నామసంకీర్త నలు.యక్షగానకళాతపస్వి వచనము.శ్రీమహాలింగదర్శనము వచనము.శ్రీసరస్వతీ భజనమాల 108.శ్రీకృష్ణశతకం
కందాలు.శ్రీరామశతకం కందా లు.శ్రీమహాలింగశతకం తేట గీతాలు.శ్రీభ్రమరాంబా మల్లికా
ర్జునస్వామిపద్యషట్కం ఉత్ప లాలు.శ్రీభగవద్గీత భావార్థ గేయసుధ.
అముద్రితాలు:
శ్రీ సద్గురు శివరామకృష్ణ భజన
కీర్తనలు.భవానీశతకం కందాలు
శ్రీ నివాసపద్మావతి కళ్యాణం
యక్షగానం.ప్రశ్నోపనిషత్తు గేయం.మాండుక్యోపనిషత్తు
ముత్యాలసరాలు.ఐతరేయోపనిషత్తు ముత్యాలసరాలు.
సెల్ 9652428907

21

గుమిడెల్లి వెంకన్న
జననం:06/12/1976
తల్లి దండ్రులు:వెంకటమ్మ, బందయ్య
గ్రామం:ఉప్పలపహాడ్ మం,ఆత్మకూరు ఎం.
వృత్తి:ఉపాధ్యాయుడు (   తెలుగు పండితులు)     (జి.ప.ఉ.పా.మోత్కూరు)
చదువు:  ఎం.ఏ.., టి. పి. టి
---అముద్రితాలు:---
1,పద్యపావురాలు(శతకం)
2,ఒడిశాల( వచన కవితా సంపుటి)

ప్రజా భారతి వ్యవస్థాపక సభ్యులు మరియు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి,             యాదాద్రి జిరసం
ప్రచార కార్యదర్శి.
ప్రవృత్తి:చిత్రలేఖనం, సామాజిక సేవ

22

పేరు: పలుగుల సతీశ్ కుమార్
జననం: 20-6-1970
తల్లిదండ్రులు: కీ. శే. జయప్రద
                      కీ. శే. రాజయ్య
నివాసం: గ్రామం: రుస్తాపురం
              మం:    తుర్కపల్లి
Qualifications:
M.A Eng. M.A. Eco. B.Ed.
వృత్తి: ఆంగ్ల ఉపాధ్యాయులు

ముద్రితాలు: 1. దివ్యజ్ఞాన భజనలు- కీర్తనలు( సంకలనం)
2. శ్రీరామ భజనావళి( సంకలనం)
అముద్రితాలు:1 కవితా సంపుటి ( ప్రయత్నం జరుగుతోంది).

23

పేరు: పాల్వంచ హరికిషన్
కలం పేరు: పాహకి
జననంః 10-07-1975
 తల్లిదండ్రులు : అంజయ్య, లక్ష్మి
జన్మస్థలం : రామన్నపేట,
 ప్రస్తుత నివాసం : రామన్నపేట,
 వృత్తి : ప్రభుత్వ ఉపాధ్యాయుడు,
 విద్యార్హతలు : BSc, BEd, MLiSc
 ప్రవృత్తి : కవిత్వం, పాటలు, బతుకమ్మ వీడియోలు, కార్టూనిస్ట్,  సామాజిక సేవ,

 ప్రజామిత్ర సామాజిక చైతన్య సంస్థ, రామన్నపేట వ్యవస్థాపక అధ్యక్షులు,
యాదాద్రి జిరసం రామన్నపేట మండల కన్వీనర్,
 రామన్నపేట గ్రంథాలయ  వార్షికోత్సవాల నిర్వహణ(9సం"),
 ముద్రితాలుః లేవు
అముద్రితాలుః సుమారు 300 పై చిలుకు కవితలు, గేయాలు, పాటలు . ఇందులో చాలావరకు రాష్ట్ర, జిల్లాస్థాయి వివిధ పత్రికలలో ప్రచురితం అయినవి,
సుమారు 300 పై చిలుకు కార్టూన్ లు కూడా వివిధ పత్రికలలో అచ్చయినవి కానీ పుస్తక రూపేనా ముద్రించ బడలేదు.
అవార్డులు: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ ఫురస్కారం (2017)
ప్రపంచ తెలుగు మహా సభలలో కార్టూనిస్ట్ అభినందన పురస్కారం(2018)
గిడుగు కవి పురస్కారం (2020)
చరవాణిః 9502451780
     24

చింతకింది శ్రీకాంత్
 జననం: 01 - 06 - 1990
తల్లిదండ్రులు: నాగమణి , నర్సింహులు
పుట్టిన ఊరు: రఘునాథ పురం
మండలం : రాజాపేట
వృత్తి : తెలుగు అధ్యాపకుడు

విద్యార్హతలు: ఎం.ఎ తెలుగు , బి.ఎడ్
అభిరుచి : కవితా పఠనం, పద్య పఠనం
చరవాణి.. 9010106154

25
 మర్రి జయశ్రీ
జననం.11-6-1971
తల్లిదండ్రులు.. మరియమ్మ,రామస్వామి
పుట్టిన ఊరు.మోత్కూర్
విద్యార్హతలు.ఎం.ఏ.టి.పి.టి.బి ఎడ్.
వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
కవితా సంపు టాలు.. ఆముద్రి తాలు
పుస్తక పఠనం,పాటలు పాడటం,సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభిరుచులు.
ప్రజాభారతి సాహిత్య సాంస్కృతిక,సామాజిక సేవా సంస్థ మహిళా కార్యదర్శి
యాదాద్రి జిల్లా రచయితల సంఘము మహిళా కార్యదర్శి
సెల్.నెం.9948945567.
26
పేరు : బాలకృష్ణ కత్తుల (బాలు కత్తుల)
 జననం: 17.02.1982
తల్లిదండ్రులు: రాములమ్మ  క్రి.శే.వెంకయ్య

ఊరు: లింగవారిగూడెం
సంస్థాన్ నారాయణపురం
యాదాద్రి జిల్లా 508253

వృత్తి :    .......
ప్రవృత్తి : సామాజిక కార్యకర్త

విద్యార్హతలు: BSc Bzc
అభిరుచి: కవిత్వం రాయడం,పాటలు వినడం పాడటం...

చరవాణి.. 9676219655

ఈ మెయిల్:
Severedisability@gmail. com

(ముద్రిత బుక్: దాదాపు 2,3 సంవత్సరాల నుంచి ఎదురు చూపులు ఒక్క స్పాన్సర్ సహకారంతో....)
27.

బండి సూర్యారావు

జననం:12 - 03 - 1965

తల్లిదండ్రులు: వజ్రమ్మ, ముత్తయ్య

భార్యా పిల్లలు: స్వరూప, తేజస్వి,యశస్వి

పుట్టిన ఊరు: దతప్పగూడెం.మండలం,మోత్కూర్

స్థిరపడింది: IICT Colony, Boduppal, హైదరాబాద్.

వృత్తి:TSWREI SOCIETY, తెలుగు లెక్చరర్

విద్యార్హతలు: ఎం.ఏ, టి.పి.టి

అభిరుచి : కవితలు, పద్యాలు, సమీక్షలు  రాయడం

కవితా సంపుటాలు :  ఆముద్రితాలు

 మొబైల్: 9490681815
28
పేరు: కుక్కడపు రమేష్
జననం: 10-06-1981
తల్లిదండ్రులు: ఎల్లమ్మ,గోపాల్
పుట్టిన ఊరు: మునిపంపుల, మం. రామన్నపేట,జి. యాదాద్రి భువనగిరి
వృత్తి: ఉపాధ్యాయులు (SGT),HM MPPS PAHILWANPUR
విద్యార్హతలు: MA,B.Sc.,B.Ed.,D.Ed
ముద్రిత రచనలు: పాటల పాఠాలు పుస్తకం మరియు ఆడియో CD (2014), విద్య వికసించేదెలా? (2015)
అముద్రితాలు: సర్వోత్తమ సందేశాలు.
అభిరుచి: క్రీడలు, సామాజిక సేవ.
అవార్డులు: నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు-2013., ఆదర్శ ఉపాధ్యాయులు పురస్కారం-2014., విద్యాసేవారత్న అవార్డు-2019.
ఇతరములు:-
చిరస్మరణీయులు_స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ వ్యవస్థాకులు.
"RAMESH SIR STUDY SONGS" YOU TUBE ప్రారంభం 2019 మే.
Munipampula Employees and Retires Association (MERA 2013.Rgd.NGO Organization) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా 8 సం. పనిచేశాను.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి పోటీలలో(హర్యానా, భోపాల్, పూణె, ఢిల్లీ) తెలంగాణ రాష్ట్రం తరుపున 4 సార్లు ప్రాతినిధ్యం వహించాను.
Email: rameshteachermpl@gmail.com
చరవాణి:9949304148.

29
పేరు : *తుపాకుల కృష్ణా చారి* 
జననం : 10/10/1982
తల్లిదండ్రులు: మల్లయ్య , అమృతమ్మ
గురువు : లింగంపల్లి రామచంద్ర
జీవిత భాగస్వామి : ఉషాశ్రీ
సంతానం : కుమార్తె : అక్షిత
               కుమారుడు : సాయి త్రిలోచన్
 వృత్తి / ఉద్యోగం : టెక్నీషియన్
                             ఇండియన్ రైల్వేస్
ప్రవృత్తి : కవిత్వం , వ్యాసాలు వ్రాయడం
విద్యార్హత : B Com, B ed , ( MA Telugu )
చిరునామా : గుండ్లగూడెం, ఆలేరు, యాదాద్రి
 చరవాణి : 9959404989
                 7799004143

 *కవితలు , వ్యాసాలు*  : ఈనాడు ,‌ తెలుగు వెలుగు , ప్రజాశక్తి , వార్త , నమస్తే తెలంగాణ , మన తెలంగాణ, నవ తెలంగాణ , ఆంధ్రభూమి , డెక్కన్ లాండ్ , నేటి నిజం , సాహితీ కిరణం ప్రసారిక లాంటి వివిధ దిన, వార, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి … !

 *అముద్రితాలు :* 

 *కాల దృశ్యం ( కవితా సంపుటి )* 
 *నానీ నాదం  ( నానీ ల సంపుటి )* 

 *సత్కారాలు :* 
 శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య హైదరాబాదు వారి ఉత్తమ కవితా పురస్కారం 2016 
శ్రీ కళా తరంగిణి ఆలేరు వారి కవి సత్కారం 2016
ప్రపంచ తెలుగు మహా సభలు జిల్లా స్థాయి 
కవి సత్కారం 2017
తెలుగు సాహిత్య కళాపీఠం వార్షికోత్సవ సత్కారం 2017 
యాదాద్రి జిల్లా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా
కవి సత్కారం 2017
ఆలేరు శాఖా గ్రంథాలయం కవి సత్కారం 2018
ఆలేరు నియోజకవర్గ స్థాయిలో కవి సత్కారం 2018
30
కవి పరిచయం.
జిట్టా భాస్కర్ రెడ్డి.
జననం:08-08-1962.
తల్లి దండ్రులు :మల్లా రెడ్డి, అండమ్మ.
జన్మస్థలం :బొమ్మాయిపల్లి. మం:భువనగిరి.
ప్రస్తుతనివాసం:టీచర్స్ కాలనీ, భువనగిరి.
వృత్తి :అధ్యాపకత్వం (ప్రభుత్వ ఉపాధ్యాయులు )
విద్యార్హతలు:ఎం. ఏ. హిందీ, ఇంగ్లీష్, విద్వాన్, హెచ్ పి టీ, టీ పి టీ, బీ ఈ డి, ఎల్ ఎల్ బీ.
ముద్రిత రచనలు:శాంతి కెరటాలు (1986),రైతు బతుకు (1993),అపర ధన్వంతరి (1918),పిల్లల ప్రపంచం (1920),వివిధ పత్రికలలో వ్యాసాలు,పిల్లలకే నాహృదయం అంకితం (ముద్రణలో ఉన్నది )
ప్రజా సైన్స్ వేదిక -ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు.
డైరెక్టర్, రోటరీ క్లబ్ అఫ్ భువనగిరి.
మొబైల్:9704441982

Comments

Popular posts from this blog

కవి పరిచయం (31to 50)

కవి పరిచయం (0 to10)

Adelli mysamma 13/08/2023