కవి పరిచయం (0 to10)



నిర్వహణ ః వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
శ్రీపాద శివప్రసాద్
తెలుగు ఉపన్యాసకులు
**********************
1.పోరెడ్డి రంగయ్య గారు
2. బండారు జయశ్రీ గారు
3.గుడిపల్లి వీరా రెడ్డి గారు
4.శ్రీపాద శివ ప్రసాద్ గారు
5. పెసరు లింగారెడ్డి గారు
6.బాసరాజు యాదగిరి గారు
7.సీవీ శ్రీనివాస్ గారు
8.దేవినేని అరవింద రాయుడు గారు
9.వల్లాల విజయ లక్ష్మి గారు
10.బండిరాజుల శంకర్ గారు
**********************
1
కవి పేరు ః
డాక్టర్ పోరెడ్డీ రంగయ్య.
జననం:10-3-1966.
తల్లిదండ్రులు: రాజమ్మ,చంద్రయ్య.
పుట్టిన ఊరు:గుండ్ల గూడెం.మండలం.ఆలేరు.(స్థిరపడింది అలేరులో)
వృత్తి: అధ్యాపకత్వం.(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)
విద్యార్హతలు: ఎం.ఏ,. బి. ఇడి,.  టి పిటి,.ఎం. ఫిల్,. పిహెచ్. డి.(తెలుగు) ఎం.ఏ.ఇంగ్లీష్.
ముద్రిత రచనలు: శబ్ద శిల్పాలు(మినీకవిత)2003. బడినానీ లు.2013.
పరిశోధన:ఆచార్య తిరుమల కావ్యాలు పరిశీలన.2001.Ph.D(ముద్రణ.2008లో)
సంపాదకత్వం:చంద్రలోకం(2002)
ఆలేరు దర్శిని(2004)
అగ్నిపుష్పాలు(2007)
మా అమ్మ(2009)
నిత్యచైతన్య శీలి సినారె(2010)
సోమాయణం(2014)
సాహితీ సుగంధం(2016)
అముద్రితాలు:సీమ కథలు- సామాజిక అంశాలు(1996) ఎం.ఫిల్.

 తేజ సాహిత్య  సేవా సంస్థ అధ్యక్షుడు (స్థాపితం:2006)
యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు(స్థాపితం:2017). పలు సంచికలకు సహ సంపాదకులుగా...సంపాదక మండలి సభ్యులుగా....
 మొబైల్:9948049864.
2.
బండారు జయశ్రీ
జననం: 14.7.1970
తల్లి తండ్రులు :కమలధర్మయ్య
పుట్టిన ఊరు : ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల రాజన్న జిల్లా
మెట్టిన ఊరు : భువనగిరి
విద్య  : ఏం. ఏ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎమ్ సి జె జర్నలిజం
ముద్రిత రచనలు : చిగురు కల
కవితా సంపుటి.,(2015)
రంగుల పూలు  బతుకమ్మ పాటలు(2017)
బాల సాహిత్య అనువాదం
సమ్మీ కి నేస్తం దొరికింది (2014)
వెదురు కర్రల ఇల్లు (2018)
అముద్రితాలు : బాలగేయాలు,
పండుగలు విశిష్టత
పురస్కరాలు : స్ఫూర్తి మహిళా(2017) జిల్లా కలెక్టరేట్ యా. భు.
ప్రొ.జయశంకర్ రాష్ట్రస్థాయి పురస్కారం
తెలుగు రక్షణ వేదిక వారి పురస్కారం
సహస్ర పద్యకంఠీరవ
హర్ ఎక్సలెన్సీ
సంస్థలు :
జిల్లా రచయితల సంఘo
ప్రధాన కార్యదర్శి
 శ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
రీడర్స్ ఫోరమ్ అధ్యక్షులు జిల్లా  గ్రంధాలయం
 ఇన్నర్ వీల్ మహిళా ఆర్గనైజేషన్ డైరెక్టర్
H.no. 3.1.46/48
శివాజి నగర్
భువనగిరి
యా. భువనగిరి. జిల్లా
508116
9885623485
Jayasribandaru23@gmail.com

3.

కలం పేరు ః
వీరా గుడిపల్లి
( the mathematics teacher and poet )
పేరుః గుడిపల్లి వీరారెడ్డి
తండ్రి పేరుః సోమిరెడ్డి
తల్లి పేరు ః పిచ్చమ్మ
పుట్టిన ఊరు ః చిత్తలూరు
వృత్తిః mathematics teacher
కవిగా ఎదగిినది , కవిగా నిలిపినది
భువనగిరి
Address ః
శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ
బోడుప్పల్
హైదరాబాద్
500 092
కలంపేరుః  1.వీరా
                 2.వీరా గుడిపల్లి
                 3.గుడిపల్లి
రచనలు ః
1.గణిత గమనం ( mathematics)
2.వేదగణితం వంద పరిష్కారాలు
3.ancient indian system of mathematics
Work books(1 to 5)
4.గణితావధానం
5.గణిత్వం ..వీరాస్ గణిత శతకం
6.  సునామీలు(మినీ కవితలు)
7.శంభో శతకము
8.శివ చరణాలు
9.భావ వల్లరి ( ఏడు భాగాలు)
10.చిత్తలూరు శాంభవీ శంభు లింగేశ్వర స్వామి చరిత్ర
11. రమణస్తుతి
12. వీరాస్ angle of GEETA
13.ఏకవాక్య కవితలు
14.వీరాస్ వర్డ్స్
ఇతరములుః
నమస్తే తెలంగాణా దినపత్రికలో 152 గణిత వ్యాసాలు ప్రచురించారు
ఆంధ్ర ప్రభ దినపత్రిక లో గణిత వ్యాసాలు
మరియు కవితలు
Hans india daily లో గణిత వ్యాసాలు
సాహితీ సత్కారాలు ః
(10.04.2016 )
సహస్ర కవి మిత్ర.
(10.04.2016)
సహస్ర కవి రత్న
(10.04.2016)
సహస్ర  కవి భూషణ్
శత పద్య కంఠీరవ
సహస్ర పద్య కంఠీరవ ః ( 2016 )
గరజాడఫౌండేషన్*(అమెరికా) వారిచే
*రాష్ట్రస్థాయి*పురస్కారం 2016
తేజా రాష్ట్రస్థాయి పురస్కారం
29.01.2017 బాసరలో
స్ఫూర్తి శ్రీ బిరుదు ప్రధానం
01.02.2017
Ramanunan Award 2007
By presedency group of institutions
NATION BUILDER Award 2017

Teacher excellency పురస్కారం 2019
కవి శ్రేష్ట పురస్కారం  December 2019
.......... by సృజన సాహితి
రచనలు ః

4.
-------
పేరు : శ్రీపాద శివప్రసాద్
తండ్రి పేరు : కీ.శే. శ్రీపాద పండరి (1939-1999)
తల్లి పేరు : జయమ్మ
సతీమణి : సరితా రాణి
పిల్లలు : భ్రామరీ & నక్షత్రిక
జననం‌ : 02 నవంబర్ 1970
విద్యార్హతలు : ఎం.ఏ. టి.పి.టి.
వృత్తి : తెలుగు అధ్యాపకులు SLNS డిగ్రీ కళాశాల భువనగిరి.
ప్రవృత్తి : కవిత్వం (1987 నుండి వ్రాస్తున్నాను)

*A) కళా సంస్థ:*
మా నాన్నగారు కీ.శే.‌శ్రీపాద పండరి గారిచే  యాదగిరిగుట్టలో (1969-1999) నెలకొల్పబడిన ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ గుర్తింపు పొందిన సంస్థ 'నవోదయ కళా నిలయం' సభ్యుడిగా ఉంటూ 1) పోస్టుమార్టమ్ 2) వీధినాటకం 3) సర్పజాతి 4) శ్రీ యాదగిరి క్షేత్ర మహాత్మ్యం నాటకాలలో వివిధ పాత్రలలో 1988 నుండి 1999 కాలంలో నటించడం మరియు ఈ సంస్థ ద్వారా వివిధ సాహితీ.. సేవా.. కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.

*B) ఆడియో & వీడియో రచనలు :*
1) శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వరాంజలి  (ఆడియో - 1993 లో)
2) శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వరార్చన (ఆడియో - 1995 )
3) శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అమృతధార (ఆడియో - 2000)
4) శ్రీ యాదగిరి బ్రహ్మోత్సవం - 1998లో (ఆడియో & వీడియో)
5) హరితహారం (వీడియో - 2016)
6) మేలుకో.. మేలుకో.. శ్రీ నారసింహా (వీడియో)
7) నిదురించు వేళాయె నారసింహా (వీడియో)
8) గుండెనంత గుడిగా చేసి (వీడియో)
9) అఖిల జగతికెల్లా ఆధారభుతా (వీడియో)
10) అయ్యా.. శ్రీ నరసింహుడయ్యా (వీడియో)
11) నల్లధనం మహా ప్రశ్నలు (వీడియో - 2017)
12) తెలుగమ్మ పాట (20 చరణాలు) (వీడియో - 2019)
13) కాశ్మీర యద్ద కలిక (వీడియో - 2019)
14) శివశివానీలు - గీతాలు (వీడియోలు - 2019)
15) కరోనాని.. నేను మీ చావుల సంతకాన్ని‌‌ (వీడియో - 2020)
16) కరోనా నానీలు‌ (వీడియో - 2020)

*C)ముద్రితం :‌*
1) 2004 సం.లో  "శ్రీపాద డైరెక్టరీ" -  సంపాదకత్వం & డిజైనింగ్  (సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్య, వైజ్ఞానిక, వాస్తు, సంఖ్యా జ్యోతిష, రాజకీయ, సామాజిక సమాచారం అంశాలతో కూడినది - 5వేల ప్రతులు )

*D) అముద్రిత రచనలు*
1) తప్పటడుగులు (వచన కవిత్వం & గీతాలు) 1988-1990
2) మరీచిక (వచన కవిత్వం - 1991-1994)
3) 'అమ్మాభారతి' (దేశభక్తి గీతాలు - 1988 - 1994)
4) భీష్మ (ఏకపాత్రాభినయం - (1995)
5) ఊసరవెల్లి.. గుంటనక్క.. (దీర్ఘ కవిత - 1996)
6) 'అమృతధార' భక్తి గీతాలు (శతక గీతం - 2000)
7) మిరకిల్ బాక్స్ (నాటిక - 2002)
8) మదర్ థెరెస్సా అడుగుజాడలలో - 100 ఎపిసోడ్ల సీరియల్ (సాంఘిక నాటిక - 2005)
9) టీకప్పులో తుఫాను (దీర్ఘ కవిత - 2005)
10) మరణానికే మరణశాసం (దీర్ఘ కవితల సంపుటి)
11) శివానీలు (మినీ కవితలు)
12) శివశివానీలు (గేయాలు)
13) నానీలు (150 మినీ కవితలు)
14) కరో..నా..నీలు.. (100 మినీ కవితలు)
15) మనసున మనసై (వచన కవితలు)

*చిరునామా*
ఇంటినెం. 12-67, పోస్టాఫీసు దగ్గర
గాంధీనగర్, యాదగిరిగుట్ట -508115
యాదాద్రి భువనగిరి జిల్లా. తెలంగాణ రాష్ట్రం.
ఫోన్: 8978835919 & 8919314946
*YouTube Channel*:
YesSP Sripada Shiva Prasad
Information: Dt: 14.04.2020


5
పేరు:-పెసరు లింగా రెడ్డి
తల్లిదండ్రులు:-శ్రీమతి సక్కుబాయి,
కీ॥శే॥శ్రీ బాల్ రాజ్ రెడ్డి
జన్మ స్థలం:-గ్రా॥వీరారెడ్డి పల్లి,మం॥తుర్కపల్లి,
                 జి॥యాదాద్రి భువనగిరి,  పిన్:508115.  జననం:-5ఏప్రిల్1969
విద్యార్హతలు:-బి.ఎస్సీ;ఎం.ఏ;బి.ఈడి.
వృత్తి:-ఉపాధ్యాయులు
పాఠశాల చిరునామా:-జి॥ప॥ఉన్నత పాఠశాల:చల్లూరు,రాజాపేట(మం),యాదాద్రి-భువనగిరి(జిల్లా). 
ప్రవృత్తి:-కవిత్వం,సామాజిక సేవ
రచనలు:-(1).చద్దిముద్దలు-2007(వచనకవితా శతకం),(2).నామది-2011,(3).అమీబా అందాలు-2018, (కవితాసంకలనాలు)
అముద్రితాలు:విసుర్లు(నానీల సంకలనం),డా॥పోరెడ్డి రంగయ్య గారి *బడి నానీలు* ఆంగ్ల అనువాదం (School Verses)
  వివిధ దిన,పక్ష,మాస పత్రికల్లో      కవితలు,గేయాలు,సమకాలీన-సామాజిక సమస్యల పైన వ్యాసాలు.
*సాహిత్య సంస్థలతో సంబంధం:-తేజ ఆర్ట్స్, తెలుగు సాహిత్య కళాపీఠం,యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం,మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా రచయితల సంఘంతో అనుబంధం.
*అభినందనలు-పురస్కారాలు:-నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం(2006),
'తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవం'లో ఉత్తమ సాహితీవేత్త పురస్కారం(2015),
ప్రపంచ తెలుగు మహాసభలలో అభినందన పురస్కారం(2018),
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఉత్తమ ఉపాధ్యయ పురస్కారం (2019).
*ప్రాతినిధ్యం:-NCERT వారు 2006లో నిర్వహించిన 'శాంతి విద్య' శిక్షణా కార్యక్రమంలో 'న్యూఢిల్లీ' మరియు "డెహ్రాడూన్' లలో రాష్ట్ర విద్యాశాఖ ప్రతినిధిగా పాల్గొనుట.
               *CCRT వారు 2010లో 'అగర్తలా'లో నిర్వహించిన 'మన సాంస్కృతిక వైవిధ్యం' శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రతినిధిగా పాల్గొనుట.
   *అఖిల భారత సాహిత్య పరిషత్ కన్వీనర్,యాదాద్రి భువనగిరి జిల్లా.
*ప్రస్తుత నివాసం:-ఇం.నెం:10-19/28/6,రవీంద్ర నగర్ కాలనీ,గ్రా॥నాగారం,మం॥కీసర,జి॥మేడ్చల్, తెలంగాణ రాష్ట్రం,పిన్:500083.
*చరవాణి:-9010292500
6
బాసరాజు యాదగిరి,
తల్లిదండ్రులు : లింగయ్య, సత్యమ్మ,
జన్మస్థలం : లింగోజిగాడెం ,మం : చౌటుప్పల, వృత్తి : ఉపాధ్యాయుడు, విద్యార్హతలు : BSc, BEd, ప్రస్తుత పాఠశాల : VPRBM ZPHS జనంపల్లి, మం : రామన్నపేట, జిల్లా : యాదాద్రి 508113.

ప్రవృత్తి : కవిత్వం, సామాజిక సేవ, అ
: సునామీ కవిత : సముదృడే రుదృడైతే.,
 సాహితీ సేవ : మూసీ సాహితీ వేదిక అధ్యక్షుడిగా, సాహితీ మిత్ర మండలి ప్రధాన కార్య దర్షిగా...
7
 చిలుక వెంకట శ్రీనివాస్
                 (సి.వి.శ్రీనివాస్)
కలం పేరు : సివిశ్రీ
 జననం: 28 - 07 - 1969

తల్లిదండ్రులు: సుభద్ర, రాంనర్సయ్య
పుట్టిన ఊరు: ఆలేరు
ప్రస్తుత నివాసం: పీర్జాధిగూడ, మేడ్చల్(జిల్లా)
వృత్తి: అధ్యాపనం (ప్రభుత్వ ఉపాధ్యాయుడు)

విద్యార్హతలు: ఎం.ఎస్సీ, బి.ఎడ్

ముద్రిత రచనలు: నానీల జీవధార  2020
                          (నానీల సంపుటి)
అముద్రితాలు:1) సైన్స్ నానీలు
           
                     2) రెక్కలు (మినీ కవిత్వం)

ప్రవృత్తి: కవిత్వం,సామాజిక సేవ
 
అనుబంధం ఉన్న సంస్థలు:

1)యాదాద్రి జిల్లా రచయితల సంఘం
2) తేజ ఆర్ట్ క్రియేషన్స్, ఆలేరు
3)జాతీయ సాహిత్య పరిషత్,యాదాద్రి జిల్లా
4) విజ్ఞానభారతి ,హైదరాబాద్

చరవాణి.. 9985809434
ఈ మెయిల్:
8
అరవిందరాయుడు దేవినేని
జననం:22-09-1966.
తల్లిదండ్రులు: అనసూయ ప్రభువర రాయుడు
పుట్టిన ఊరు:మోత్కూరు
వృత్తి: అధ్యాపకత్వం.(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)
విద్యార్హతలు: ఎం.ఏ,  టి పిటి
ముద్రిత రచనలు: 1) అరవిందాలు ఏకవాక్య ముక్తక కవితాసంపుటి 2) నానీవిహంగాలు నానీ సంపుటి..
అముద్రితాలు: 1) శ్రీ మోత్కూరి రామలింగేశ్వరస్వామి శతకం 2) ఆకాశం రెక్కల పక్షి (రెక్కల కవితా సంపుటి) 3)ఒక్క ఉదుటున...( క్రికెట్ కవిత్వం)..(క్రికెట్ రెక్కల కవితాసంపుటి)

ప్రజాభారతి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక సభ్యుడు..యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం సభ్యుడు.. తిరుమలబాల విద్యార్థుల విజ్ఞాన సంపుటి...సంపాదక మండలి సభ్యులుగా....
 మొబైల్:905 94 83 804
అరవిందరాయుడు దేవినేని
9
పేరు.    ::వల్లాల విజయలక్ష్మి
జననం. :19/02/1978
పుట్టినఊరు::చర్లపల్లి(నల్గొండ)
తల్లిదండ్రులు::సుంచుశంకరమ్మ&
                          మల్లికార్జున్
ప్రస్తుతనివాసం:సిల్క్ నగర్,,ఆలేరు
వృత్తి. ;ప్రభుత్వఉపాధ్యాయిని
             (స్కూల్ అసిస్టెంట్)
విధ్యార్హతలు::M. A.(Eng.),B Ed
                      M.A.(His.)
రచనలు:అక్షరచిత్రాలు(కవితాసంకలనం)
అభిరుచి:సాహిత్యపఠనం,,కవితలు రాయటం
చరవాణి:8247018930/9247397209
G mail::chinnivijayavallala@g mail.com
వ్యక్తిగత వివరాలు
      """""""""""""""""""""""""""
10
పూర్తి పేరు      : బండిరాజుల శంకర్
జననం           :12.05.1959
తల్లి దండ్రులు : యాదమ్మ, లింగయ్య
జన్మస్థలం       : గానుగుపహాడ్ గ్రామం
                       జనగామ జిల్లా
నివాసం          : ఆలేరు
వృత్తి              : ఉపాధ్యాయ వృత్తి
చిరునామా : ప్రధానాచార్య, వ్యవహర్త
                 : శ్రీ రామకృష్ణ విద్యాలయం
                 : స్థాపితం 1984
             : ఆలేరు, యాదాద్రి భువనగిరి చదువు          : బి.ఏ; బి.ఇడి
అభిరుచి : పాటలు రాయడం, పాడడం
          బుఱ్ఱకథలు రాయడం, చెప్పడం
                   (ఏవీ ముద్రితం కాలేదు)
ఇతర వ్యాపకాలు:ఆర్.ఎస్. ఎస్
                   కార్యక్రమాల్లో పాల్గొనడం
                           “”””
మొబైల్  : 9948050608
మెయిల్.: shankarbandirajula@gmail.com
10
కవి పరిచయం.
జిట్టా భాస్కర్ రెడ్డి.
జననం:08-08-1962.
తల్లి దండ్రులు :మల్లా రెడ్డి, అండమ్మ.
జన్మస్థలం :బొమ్మాయిపల్లి. మం:భువనగిరి.
ప్రస్తుతనివాసం:టీచర్స్ కాలనీ, భువనగిరి.
వృత్తి :అధ్యాపకత్వం (ప్రభుత్వ ఉపాధ్యాయులు )
విద్యార్హతలు:ఎం. ఏ. హిందీ, ఇంగ్లీష్, విద్వాన్, హెచ్ పి టీ, టీ పి టీ, బీ ఈ డి, ఎల్ ఎల్ బీ.
ముద్రిత రచనలు:శాంతి కెరటాలు (1986),రైతు బతుకు (1993),అపర ధన్వంతరి (1918),పిల్లల ప్రపంచం (1920),వివిధ పత్రికలలో వ్యాసాలు,పిల్లలకే నాహృదయం అంకితం (ముద్రణలో ఉన్నది )
ప్రజా సైన్స్ వేదిక -ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు.
డైరెక్టర్, రోటరీ క్లబ్ అఫ్ భువనగిరి.
మొబైల్:9704441982

Comments

  1. చాలా చాలా సంతోషంగా ఉంది సార్,,జ ర సం రథ సారథులు పోరెడ్డి రంగన్న సార్ గారికి,,బండారు జయశ్రీ మేడమ్ గారికి,,వీరా రెడ్డి సార్ గారికి,,శ్రీ పాద శివప్రసాద్ గారికి...నా హార్ధిక అభినందనలు&అభివందనాలు

    ReplyDelete
  2. ::వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కవి పరిచయం (31to 50)

Adelli mysamma 13/08/2023